NRI-NRT

NATS ఆధ్వర్యంలో నేడు వైజాగ్ లో జానపద సంబరాలు..

NATS ఆధ్వర్యంలో నేడు వైజాగ్ లో జానపద సంబరాలు..

NATS సంబరాల్లో భాగంగా వైజాగ్ లో శనివారం నాడు జానపద కళ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. NATS సంబరాల కమిటీ చైర్మన్ అప్పసాని శ్రీధర్ అధ్యక్షుడు మూతి బాపయ్య చౌదరి సంబరాల కమిటీ జాయింట్ కన్వీనర్ అల్లాడ రాజశేఖర్ తదితరులు ఈ వేడుకలకు హాజరవుతున్నారు..