Videos

పులి దాడికి బాలుడిమృతి తల్లి కళ్ళముందే దారుణం

పులి దాడికి బాలుడిమృతి  తల్లి కళ్ళముందే దారుణం

చంద్రపూర్ జిల్లా: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులుల దాడులు భయాందోళనలు కలిగిస్తున్నాయి,

జిల్లాలోని సావ్లి తాలూకా బోర్మాడ గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న
హర్షన్ కార్మాం గే(4) అనే బాలుడిని పెద్దపులి నోటకర్చు కుని తిస్కేళ్లిపోయింది,
తల్లి చూస్తుండ గానే ఈ దారుణం చోటుచేసుకోవడం గమనార్హం.
బాలుడి శరీర భాగాలు అడవిలో లభించాయి.