లండన్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో గత 22వ తేదీన భారీ స్థాయిలో అంగరంగ వైభవంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక పోటీలు ఆకట్టుకున్నాయి. వాటికి సంబంధించిన చిత్రాలు ఇవి..
TAL లండన్ లో అంగరంగ వైభవంగా ఉగాది వేడుకలు చిత్రాలు..
![TAL లండన్ లో అంగరంగ వైభవంగా ఉగాది వేడుకలు చిత్రాలు.. TAL లండన్ లో అంగరంగ వైభవంగా ఉగాది వేడుకలు చిత్రాలు..](https://i.postimg.cc/rsyRrxZt/Whats-App-Image-2023-04-25-at-8-46-36-AM-2.jpg)