Movies

‘ది కేరళ స్టోరీ’ ప్రదర్శనలు రద్దు

‘ది కేరళ స్టోరీ’ ప్రదర్శనలు రద్దు

తమిళనాడులో ‘ది కేరళ స్టోరీ’ సినిమా షోలు రద్దయ్యాయి. సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా తమిళ పార్టీలు, ముస్లిం సంఘాలు థియేటర్లను ముట్టడిస్తామని హెచ్చరించాయి. దీంతో థియేటర్ల యాజమాన్యాలు అన్ని షోలను రద్దు చేశాయి. ముఖ్య నగరాలైన చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలంలోని మల్టీప్లెక్స్ లోనూ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు