Politics

అమరావతి…దేవాదాయశాఖలొ CGF నిధులపై హైకొర్టు ఘాటు వ్యాఖ్యలు

అమరావతి…దేవాదాయశాఖలొ CGF నిధులపై హైకొర్టు ఘాటు వ్యాఖ్యలు

రేపు స్టేషనరి, పెట్రొలొ ఖర్చుకు వాడుతారు…..

CGF సొమ్ముతొ ప్రభుత్వాలను నడిపించలేరు…..

కర్నూల్, చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల AC ఆఫీసుల నిర్మాన నిధుల విడుదల చేస్తూ దేవాదాయశాఖ కమీష్నర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ పై హైకొర్టు స్టే ………