NRI-NRT

తెలుగు సాహితీ ప్రియులారా! నాటా సాహిత్య వేదిక పిలుస్తోంది. సిద్ధంకండి!

తెలుగు సాహితీ ప్రియులారా! నాటా సాహిత్య వేదిక పిలుస్తోంది. సిద్ధంకండి!

జూలై 1,2 తేదీలలో డాలస్ మహానగరంలోని డాలస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే నాటా మహాసభలకు ఇదే మా ఆత్మీయ ఆహ్వానం! తెలుగు సాహిత్య పంచామృతాన్ని అందరికీ అందించనున్న ఐదు విశిష్ట సాహితీ ప్రక్రియల అపూర్వ సంగమం! అధిక వివరాలకు విద్యుల్లేఖ literary@nataconventions.org ద్వారా సంప్రదించగలరు….నాటా సాహిత్య వేదిక బృందం.