Politics

ట్రక్కులో ప్రయాణించిన రాహుల్ గాంధీ….

ట్రక్కులో ప్రయాణించిన రాహుల్ గాంధీ….

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అర్ధరాత్రి వేళ ఓ ట్రక్కులో ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రాహుల్ గాంధీ ట్రక్కులో వెళ్తుతూ డ్రైవర్ తో మాట్లాడటం వీడియోలో కనిపిస్తోంది రాత్రిపూట డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడానికి రాహుల్ డ్రైవర్ తో మాట్లాడారని పలువురు నేటిజన్లు ట్వీట్లు చేశారు.