Politics

ఎల్లుండి అమరావతిలో సీఎం జగన్ భారీ బహిరంగ సభ…

ఎల్లుండి అమరావతిలో సీఎం జగన్ భారీ బహిరంగ సభ…

ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ ఈ నెల 26వ తేదీన అమరావతి గ్రామాల్లో పర్యటించనున్నారు.కొంతకాలంగా అమరావతి రైతులు నిరసన చేస్తుండగా.. జగన్ సీఎం హోదాలో తొలిసారి అమరావతి పరిధిలోని వెంకటపాలెం నిర్వహించే సభకు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభ కు సంబందించి ఏర్పాట్లను సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం పరిశీలించారు. అంతకుముందు ఆయన 51 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు