WorldWonders

ఎలుకపాలు లీటరు ₹18లక్షలు

ఎలుకపాలు లీటరు ₹18లక్షలు

అత్యంత ఖరీదైన పాలు ఎలుక పాలు.. షాకయ్యారా? కానీ ఇది నిజం. ఎలుక పాలు పొందడం అంత సులభంకాదు. 30 నిముషాల ప్రక్రియలో ఎలుక నుంచి కొద్ది మొత్తంలో మాత్రమే పాలు ఉత్పత్తి చేయబడతాయి. ఒక లీటరు పాలు కావాలంటే 40 వేల ఎలుకలు కావాలి. ఈ ఎలుకల ఒక లీటరు పాలు విలువ రూ. 18 లక్షలు. ఈ పాలును పరిశోధనా సాధనంగా ఉపయోగిస్తారు.