Politics

నేడు హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ

నేడు హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరుగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై హైకోర్టు నేడు విచారణ జరపనుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z