DailyDose

హైదరాబాద్‌లో తుది ఓటరు జాబితా

హైదరాబాద్‌లో తుది ఓటరు జాబితా

హైదరాబాద్ గ్రేటర్ సిటీ పరిధిలోని ఓటర్లకు సంబంధించిన ఫైనల్ ఓటర్ లిస్ట్ శనివారం ( నవంబర్11) విడుదల చేశారు ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 15 సెగ్మెంట్లలో 45లక్షల 36వేల852 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 23లక్షల22వేల 626 లు ఉండగా.. మహిళా ఓటర్లు 22లక్షల 13వేల 902 ఉన్నారు. ఎన్ఆర్ లు 883 మంది ఉండగా.. ట్రాన్స్ జెండ ఓటర్లు 327 మందిఉన్నారు. గ్రేటర్ పరిధిలోని సర్వీస్ ఓటర్లు 404 ఉండగా.. దివ్యాంగులు 20వేల 207, 18-19 యేళ్ల వయసు గల ఓటర్లు 77వేల 522.. 80 యేళ్ల పైబడిన వారు 80వేల 037 ఉన్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z