Politics

వైకాపా ఇన్‌ఛార్జ్‌ల మార్పు

వైకాపా ఇన్‌ఛార్జ్‌ల మార్పు

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైకాపా అధిష్ఠానం పలు నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలను మార్చింది. 11 నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌ఛార్జిలను నియమించింది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలను కొత్త ఇన్‌ఛార్జిలు పర్యవేక్షిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

ప్రత్తిపాడు (ఎస్సీ) – బాలసాని కిరణ్‌కుమార్‌

కొండపి (ఎస్సీ) – ఆదిమూలపు సురేశ్‌

వేమూరు (ఎస్సీ) – అశోక్‌బాబు

తాటికొండ (ఎస్సీ) – సుచరిత

సంతనూతలపాడు (ఎస్సీ) – మేరుగు నాగార్జున

చిలకలూరిపేట – రాజేశ్‌ నాయుడు

గుంటూరు పశ్చిమ – విడదల రజినీ

అద్దంకి – పాణెం హనిమిరెడ్డి

మంగళగిరి – గంజి చిరంజీవి

రేపల్లె – ఈవూరు గణేశ్‌

గాజువాక – వరికూటి రామచంద్రరావు

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z