Videos

‘గుంటూరు కారం’ ట్రైలర్‌

‘గుంటూరు కారం’ ట్రైలర్‌

మహేశ్‌బాబు (Mahesh Babu) – త్రివిక్రమ్‌ (Trivikram) హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ విడుదల చేసింది. మాస్‌ అవతార్‌లో మహేశ్‌ లుక్‌, త్రివిక్రమ్‌ మార్క్‌ పంచ్‌ డైలాగ్స్‌ ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉన్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z