Devotional

శ్రీశైలంలో ప్రారంభమైన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో ప్రారంభమైన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో (Srisailam) సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు యాగశాలలో ఉత్సవాల ప్రారంభ పూజలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. నేటి నుంచి ఈ నెల 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z