Editorials

తెలంగాణలో IASల బదిలీలు

తెలంగాణలో IASల బదిలీలు

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన అధికారులు వీరే..
ఎన్‌.శ్రీధర్‌ – ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి
అమోయ్‌ కుమార్‌ – పశుసంవర్ధక శాఖ సంయుక్త కార్యదర్శి
టి.వినయ్‌ కృష్ణారెడ్డి – వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి
హరీశ్‌ – రోడ్లు, భవనాల శాఖ సంయుక్త కార్యదర్శి
పి.కాత్యాయని దేవి – టీఎస్‌ఐఆర్డీ సీఈవో
సుశీల్‌ కుమార్‌ – గనుల శాఖ డైరెక్టర్‌

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z