WorldWonders

రుధిర పుష్పం వికసించింది

Indonesian Red Flower Blooms Attracting Tourists

ప్రపంచంలోనే అత్యంత భారీ పుష్పం ఇండోనేసియాలో విరబూసింది! ఎరుపు రంగుదళసరి రేకులు… వాటిపై తెల్లటి మచ్చలతో కూడిన ‘రఫ్లేసియా తువాన్‌ ముడే’ చూపరులను ఆకట్టుకుంటోంది. సుమత్రాలోని అగమ్‌ సంరక్షణ కేంద్రంలో ఉన్న ఈ పుష్పాన్ని అధికారులు కొలవగా… దాని వ్యాసం 3.6 అడుగులు ఉండటం విశేషం.