Breaking..నవంబరు 29న డల్లాస్ పర్యటనకు నారా లోకేష్

Featured Image

ఏపీ విద్యా, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ డిసెంబరు 6వ తేదీన (గతంలో పేర్కొన్నట్లు నవంబరు 29న కాదు) డల్లాస్‌లో పర్యటిస్తారని ఏపీ ఎన్.ఆర్.టీ. అధ్యక్షుడు డా. వేమూరు రవికుమార్ తెలిపారు. సభాస్థలి ఇంకా నిర్ణయించలేదని, ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రవాసులతో మమేకం కావడానికి లోకేష్ ఈ పర్యటన చేస్తున్నారని, రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించడం, కూటమి ప్రభుత్వ విజయాలను ప్రవాసులు చేరువ చేయడం వంటి అంశాలపై లోకేష్ దృష్టి సారిస్తారని రవికుమార్ తెలిపారు.

Tags-Nara Lokesh To Tour Dallas On Nov 29th 2025

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles