ఎన్‌టీఆర్ డిజిటల్ చిత్రపటాన్ని ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి

🕑 Published: October 16, 2026 at 11:55 AM CST

పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కల మండలం, గోపువానిపాలెం గ్రామంలో నందమూరి తారకరామారావు డిజిటల్ చిత్రపటాన్ని ఆయన కుమార్తె, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి ఆవిష్కరించారు. ఎన్టీఆర్ పేరుతోనే తెలుగు ప్రజల ఆత్మగౌరవం, స్వాభిమానం గుర్తుకు వస్తాయని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అధికారాన్ని ప్రజాసేవకు ఉపయోగించి, సామాన్యుడికి పాలనను చేరువ చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని ఆమె కొనియాడారు. ఎన్టీఆర్ చిత్రపటాన్ని గ్రామంలో ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అన్నారు.

పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్, స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, టీడీపీ నేతలు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, కృష్ణాజిల్లా తెలుగు యువత మాజీ అధ్యక్షులు రామినేని కుటుంబయా, రోటరీ గవర్నర్ గుంటూరు వెంకట రామారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
హ్యూస్టన్‌లో ఏపీఎన్ఆర్‌టీ సదస్సు. మిరియాల శ్రీనివాస్‌కు సన్మానం.హ్యూస్టన్‌లో వైభవంగా ఆంధ్రా యూనివర్శిటీ శతాబ్ది వేడుకలున్యూజెర్సీలో ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థాన వేడుకలులండన్ తెలుగు సంఘానికి నూతన ధర్మకర్తల మండలిపల్నాడు యువకుడికి అమెరికాలో 50నెలల జైలుశిక్షషార్లెట్‌లో వైభవంగా నాట్స్ తెలుగు సంబరాలుఫిలడెల్ఫియా పేద విద్యార్థులకు తానా చేయూతశంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో సంగీత-నాట్య ప్రదర్శన ద్వారా నిధుల సేకరణ24న టాంటెక్స్ 40వ వార్షికోత్సవం. భారీ ఏర్పాట్లు.Dr. K.A. Paul to Host Global Peace and Prayer Meeting in DFWనెబ్రాస్కా తెలుగు సమితికి నూతన కార్యవర్గంఎన్‌ఆర్‌ఐలతో మరింత బలమైన అనుసంధానం: నారా లోకేశ్యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సర్టిఫికేషన్స్ డైరక్టర్‌గా ప్రవాస తెలుగు వ్యక్తిశనివారం నాడు హ్యుస్టన్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవండల్లాస్‌లో విజయవంతంగా టాంటెక్స్ 5కె వాక్వర్జీనియాలో సందడిగా సాగిన తెలుగు వనభోజనాలుమల్కాపురం ఆలయానికి రూ.6కోట్లు విడుదల చేసిన తితిదేయూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్‌ఫ్రాన్సిస్కోకు అంబటి దంపతుల భారీ విరాళంఅర్వింగ్‌లో మహాత్మునికి ఘన నివాళివారధి ఇండియా ఫౌండేషన్ 2026 వార్షికోత్సవం
❮ No Previous Next Article ❯