2022 Kanipakam Maha Kumbhabhishekam 6th Day

అంగరంగ వైభవంగా కాణిపాక వినాయకుని ఆరవ రోజు మహాకుంభాభిషేకం

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకంలో భాగంగా తేదీ -20.08 2022 న ఆరవ రోజు ఉదయం కలశధారణ, మహా పూర్ణాహుతి

Read More