తానా-పాఠశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం

🕑 Published: August 01, 2026 at 12:51 AM CST

అమెరికాలోని వర్జీనియాలో ప్రవాస భారతీయులు, వారి తల్లిదండ్రుల సమక్షంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం కార్యక్రమం తానా-పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ గ్రంధాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ మాగులూరి భానుప్రకాష్ సమన్వయపరచారు.

కోటేశ్వరరావు మాట్లాడుతూ స్నేహ బంధం అమూల్యం. పెద్దల స్నేహ బంధం ఇలాగే కొనసాగాలని అరవైల్లో నలుగురు ఆప్తులే మనకున్న నిజమైన ఆస్తి అన్నారు. తానా-పాఠశాల చైర్మన్ భాను మాగులూరి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

పాల్గొన్న ప్రవాసులు తమ జీవితాలలో స్నేహితుల పాత్ర, కష్టనష్టాలలో స్నేహం విలువ, ఒకరినొకరు గౌరవిస్తూ జీవితకాలం అండగా నిలిచిన మిత్రులను, సందర్భాలనూ నెమరవేసుకున్నారు. అందరూ తమ జీవిత స్నేహ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సీతారామారావు ఎండూరు , శ్రావ్య చామర్తి, శ్రీకాకుల రామ సత్యనారాయణ, వల్లభనేని వీరభద్రరావు, చంద్రనాధ్ నంబూరు, కందుల అభిరామ్, శంకర్రావు పొన్నం, పూర్ణచంద్రరావు అన్నం,కరణం రాజా, అంకమ్మరావు కట్ల, రాధాకృష్ణ మైనేని, సుబ్బారెడ్డి జొన్నల, ఐతా భిక్షపతి, సూరేపల్లి బ్రహ్మం, మేకల రామి రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, సి.హెచ్ సత్యనారాయణ, ఆళ్ళ హరిబాబు, చిట్టెల సుబ్బారావు, రామకృష్ణ రెడ్డి, గణపతిరెడ్డి గుడిపాటి , జంపాల కృష్ణ మోహన్, డాక్టర్ అల్లం లింగం, సురేష్ లగిశెట్టి, యోగానంద్ వంకిన, గంగారావు పొనగోటి , సుదర్శన్ అమరవాది, భాస్కరరావు చీటి, సత్తయ్య మారిశెట్టి, గుడిపాటి గణేష్ రెడ్డి, చెరుకూరి ఇందుశేఖర్, షేక్ నూరి, పులిపాటి రాజేంద్ర ప్రసాద్, చింతా రాంబాబు, ప్రభు, పి.నర్సింగ రావు, శ్రీనివాస్ చేరుకుతోట, వెంకటేశ్వర్రావు చెరుగుప్పం, యాదగిరి గుండా తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
అట్టహాసంగా ఆరంభమైన "ఆటా"19వ ఆటా సభలకు బాల్టిమోర్ రెడీన్యూయార్క్‌లో వైభవంగా NYTTA బోనాల జాతరనాట్స్ డల్లాస్ చాప్టర్ నూతన కార్యవర్గం ఇదేలండన్‌లో ఘనంగా టాక్ బోనాల జాతరATA Conducts Fun Filled Golf Tournament in Virginiaఇతర భాషల్లోకి సుశ్రుత సంహితను అనువదించాలిడెట్రాయిట్ ప్రవాసులను అలరించిన విష్ణు కళ్యాణం నృత్యరూపకంమలేషియాలో కేటీఆర్ జన్మదిన వేడుకలుడల్లాస్‌లో జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణబెల్జియంలో 54వ ఎన్నారై బీఆర్ఎస్ శాఖ ప్రారంభంబాయ్స్ నేషన్ ఉపాధ్యక్షుడిగా క్రిష్ కొర్రపాటిHTSL: వైభవంగా ముగిసిన నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగంఆస్ట్రేలియాలో కేటీఆర్ జన్మదిన వేడుకలుకాలిఫోర్నియాలో పర్యటించిన మంత్రి సీతక్కజీవితంలో ఒత్తిడి సమన్వయంపై టాంపాలో నాట్స్ సదస్సుశుక్రవారం డల్లాస్ పర్యటనకు తితిదే మాజీ ఈవో ధర్మారెడ్డిఆస్ట్రేలియాలో ఎన్నారై బీఆర్ఎస్ 12వ వార్షికోత్సవ వేడుకలుDay5-HTSL: వేల మంది భక్తుల సమక్షంలో సహస్ర కమలార్చనDay4-HTSL: శతచండీ సహిత రుద్రయాగంలో సహస్ర కుంకుమార్చన
Previous Article Next Article