షార్లెట్‌లో వైభవంగా నాట్స్ తెలుగు సంబరాలు

🕑 Published: October 09, 2026 at 12:29 PM CST

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఉత్తర కరోలినా రాష్ట్రం షార్లెట్ నగరంలో తెలుగు సంబరాలు వైభవంగా నిర్వహించింది. తానా, జీటీఈ, ఏపీటీఈ వంటి తెలుగు సంస్థల ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఈ సంబరాలలో పాల్గొన్న చిన్నారులు, పెద్దలు తమ ప్రతిభను చాటి అలరించారు. శాస్త్రీయ సంగీతం, క్లాసికల్ డ్యాన్స్, ఫ్రీస్టైల్ నృత్యాలు ఆకట్టుకున్నాయి. 'సైన్స్ ఫెస్ట్'లో భాగమా డ్రై ఐస్, ప్లాస్మా బాల్ ప్రదర్శనల్లో పిల్లలు ఆసక్తిగా పాల్గొన్నారు.

నాట్స్ షార్లెట్ విభాగ ప్రతినిధులు దీపిక, అడ్వైజరీ సభ్యులు మూర్తి గులివిందల, నేషనల్ కోఆర్డినేటర్ వెంకట దగ్గుపాటి, నాట్స్ మాజీ చైర్మన్ మధు కొర్రపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ పొనకాల, ఇండియా లయసన్ అరుణ్ శ్రీరామినేని, చాప్టర్ కోఆర్డినేటర్ దీపిక సయ్యపరాజు, జాయింట్ కోఆర్డినేటర్ పల్లవి అప్పని, ఈవెంట్స్ వినీల దొప్పలపూడి, వుమెన్ ఎంపవర్మెంట్ ప్రవీణ పాకలపాటి, ట్రెజరర్ లక్ష్మి బిజ్జల, స్పోర్ట్స్ సిద్ధార్థ చాగంటి, సోషల్ మీడియా సుమ జుజ్జూరు, కోచైర్ రూప మర్రిలు సహకరించారు.

📲 Join Our WhatsApp Channel
ఫిలడెల్ఫియా పేద విద్యార్థులకు తానా చేయూతశంకర నేత్రాలయ యూఎస్ఏ ఆధ్వర్యంలో సంగీత-నాట్య ప్రదర్శన ద్వారా నిధుల సేకరణ24న టాంటెక్స్ 40వ వార్షికోత్సవం. భారీ ఏర్పాట్లు.Dr. K.A. Paul to Host Global Peace and Prayer Meeting in DFWనెబ్రాస్కా తెలుగు సమితికి నూతన కార్యవర్గంఎన్‌ఆర్‌ఐలతో మరింత బలమైన అనుసంధానం: నారా లోకేశ్యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సర్టిఫికేషన్స్ డైరక్టర్‌గా ప్రవాస తెలుగు వ్యక్తిశనివారం నాడు హ్యుస్టన్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవండల్లాస్‌లో విజయవంతంగా టాంటెక్స్ 5కె వాక్వర్జీనియాలో సందడిగా సాగిన తెలుగు వనభోజనాలుమల్కాపురం ఆలయానికి రూ.6కోట్లు విడుదల చేసిన తితిదేయూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్‌ఫ్రాన్సిస్కోకు అంబటి దంపతుల భారీ విరాళంఅర్వింగ్‌లో మహాత్మునికి ఘన నివాళివారధి ఇండియా ఫౌండేషన్ 2026 వార్షికోత్సవంకూచిపూడిలో సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి సరికొత్త రికార్డుతానా - పాఠశాల వేదికగా మహాత్మునికి ఘన నివాళిసౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్‌ (సాటా) ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవంTelangana Development Forum TDF Batukamma On Oct 10th In New Jerseyబోస్టన్ ప్రవాసులను అలరించిన సహస్ర భరతనాట్య అరంగేట్రంTexas/USA: ఫ్రిస్కో పార్కును దత్తత తీసుకున్న నాట్స్
❮ No Previous Next Article ❯