Bahrain..బెహ్రెయిన్‌లో వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవం

🕑 Published: November 15, 2026 at 03:02 PM CST

గల్ఫ్ దేశం బెహ్రెయిన్‌లో తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
తిరుపతి నుండి ప్రత్యేకంగా వచ్చిన అర్చకులు రాఘవాచార్యులు, శ్రీనివాసచార్యులు, ఆర్.శ్రీనివాసన్, శ్రీనివాసమూర్తిలు ఈ కార్యక్రమాన్ని జరిపించారు. వేదమంత్రాలు, భక్తి కీర్తనలతో కల్యాణ వేదిక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సుప్రభాత సేవతో ప్రారంభమయిన వేడుక ఏకాంత సేవతో ముగిసింది. పలు అధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కళ్యాణోత్సవంలో భారత రాయబారి ప్రదీప్ సింగ్ రాజ్ పురోహిత్, ఆయన సతీమణి మంజు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
Telugu Association of London TAL Celebrates 2026 Childrens Dayరచయితగా మారిన డా. గింజుపల్లి మురళి. రెండు పుస్తకాలు విడుదల.Canada..టొరంటోలో తాకా దీపావళి ధమాకాUSA..డల్లాస్‌లో ఎస్‌బీఐ ఛైర్మన్ పర్యటనAustralia..తెలుగుదేశం ఆధ్వర్యంలో యోగా తరగతులుLondon..లండన్ సటన్ కౌన్సిలర్‌గా ఆలపాటి చంద్ర ఎన్నికUSA..డెన్వర్‌లో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో సంగీత-నృత్య కార్యక్రమంMalaysia..ఉత్సాహంగా 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్USA..డెన్వర్‌లో శంకర నేత్రాలయ నిధుల సేకరణUSA..లాస్‌వేగాస్‌లో SJMIT పూర్వ విద్యార్థుల సమావేశంSingapore..రక్తదానం చేసిన 50 మంది ప్రవాసులురాజీలేని పాలన సాగించిన జగన్ - డల్లాస్‌లో ధనంజయరెడ్డితానా ప్రపంచసాహిత్యవేదిక 97వ సమావేశం..అవధాన గురుభ్యోనమఃవైకాపా అమెరికా సలహాదారులుగా 8మంది నియామకం36 Students Receive White Coats at St Martinus University in CuraçaoGlobal Telangana Association GTA Mega Batukamma In Virginiaవైభవంగా సాగిన టాంటెక్స్ 40వ వార్షికోత్సవంలండన్‌..వైభవంగా క్రొయ్దన్ తెలుగు సంఘం బతుకమ్మ-దసరాషాంఘై ప్రపంచ తెలుగు సదస్సులో ఉత్సాహంగా పాల్గొన్న హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య సభ్యులుడెట్రాయిట్‌లో ఘనంగా జరిగిన GTA బతుకమ్మ-దసరా
❮ No Previous Next Article ❯