DailyDose

చరిత్రలో ఏప్రిల్ 7

mangal pandey hanged

?????☘???????????
?1770 : సుప్రసిద్ధ ఆంగ్ల కవి విలియం వర్డ్స్ వర్త్ జననం (మ.1850).

?1885 : సుప్రసిద్ధ స్పానిష్ కవయిత్రి, నోబెల్ బహుమతి గ్రహీత గబ్రియేలా మిస్ట్రాల్ జననం (మ.1957).

?1920 : భారతీయ సంగీత విద్వాంసుడు రవి శంకర్, జననం.(మరణం . 2012)

?1925 : ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య జననం (మ.2012).

?1948 : ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడినది.

?1857 : బ్రిటిష్ వారు మంగళ్ పాండేని ఉరితీసి, దళం మొత్తాన్ని విధులనుండి బహిష్కరించారు.

?1962 : భారతీయ సినిమా దర్శకుడు మరియు నిర్మాత రాం గోపాల్ వర్మ జననం.

?1991 : ప్రసిద్ధ కవి, హేతువాది, చలనచిత్ర సంభాషణ రచయిత కొండవీటి వెంకటకవి మరణం (జ.1918).

?2007 : ప్రఖ్యాత భారత విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు మరణం (జ.1917).
?????☘???????????