NRI-NRT

సంబరంగా సిలికానాంధ్ర వికారినామ ఉగాది వేడుకలు

siliconandhra ugadi 2019 celebrated in style

?????????????????????????????????????
అమెరికాలోనే గాక ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష, సంస్కృతి సాంప్రదాయాలకు ఎత్తు గొడుగు పట్టే సిలికానాంధ్ర సంస్థ 2019 ఉగాది వేడుకల్లో కూడా తమ ప్రత్యేకతను ప్రదర్శించింది. లివర్‌మూర్ శివవిష్ణు మందిరంలో నిర్వహించిన వికారినామ సంవత్సర ఉగాది వేడుకల్లో సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు ఉల్లాసంగా పాల్గొన్నారు. ఆ చిత్రాలు దిగువ చూడవచ్చు….