NRI-NRT

షార్లెట్‌లో ఎన్నారై తెదేపా కారు ర్యాలీ

nri tdp charlotte car rally

?????????????☘?????????☘????????????????????????????????☘
2019 ఎన్నికల్లో తెదేపా విజయాన్ని కాంక్షిస్తూ షార్లెట్ ఎన్నారై తెదేపా శ్రేణులు కారు ర్యాలీని నిర్వహించారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావల్సిన ఆవశ్యకత, రాష్ట్రానికి తెదేపా అవసరం వంటి వాటిని కార్యకర్తలు ప్రత్యేకంగా ప్రస్తావించి, నవ్యాంధ్ర భవితకు తెదేపానే సరైన సారథ్యం వహించగలదని పేర్కొన్నారు.