DailyDose

చరిత్రలో ఏప్రిల్ 9

jaya bacchan birthday

?????☘????????????
?1860 : మొదటిసారి మానవుని కంఠధ్వని రికార్డు చేయబడినది. (ఫొనాటోగ్రాఫ్ యంత్రం ద్వారా)
?1893 : ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు రాహుల్ సాంకృత్యాయన్ జననం.( మ. 1963)
?1930 : ప్రముఖ సినిమా నటుడు మన్నవ బాలయ్య జననం.
?1936 : పాలస్తీనాకు చెందిన రచయిత ఘసన్ కనాఫానీ జననం (మ.1972).
?1948 : ప్రముఖ హింది నటి, మరియు అమితాబ్ బచ్చన్ భార్య జయ బచ్చన్ జననం.
?1989 : ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఏ.యం.రాజా మరణం (జ.1929).
?1994 : ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావు మరణం (జ.1915).
?2011 :అన్నా హజారే కు ఐ.ఐ.పి.ఎం రవీంధ్రనాథ్ ఠాగూర్ అంతర రాష్ట్రీయ శాంతి పురస్కారం లభించింది.
?????☘????????????