BusinessNRI-NRT

కెనడాలో “గోదావరి” రుచుల ప్రవాహం

godavari restaurants usa to enter canadian market

అమెరికావ్యాప్తంగా అద్భుతమైన రుచులకు చిరునామాగా, googleofindianfoodగా ప్రసిద్ధికెక్కిన “గోదావరి” రెస్టారెంట్ తమ వ్యాపార విస్తరణలో భాగంగా కెనడకు విస్తరించనుంది. అమెరికాలోని పలు నగరాల్లో “గోదావరి” నీడన నాణ్యమైన రుచులను అందించడంతో పాటు బోస్టన్ నగరం నడిబొడ్డున సాంప్రదాయ వంటకాలకు వినూత్నత జోడించి “వాంగా బోస్టన్” పేరిట కూడా ఈ సంస్థ పాకశాస్త్రానికి కొత్త పుటలు లిఖిస్తోంది. కెనడ దేశంలో తొలిసారిగా టొరాంటో నగరంలో తమ శాఖను ఏర్పాటు చేస్తున్నామని, రాజీలేని నాణ్యత, సాటిలేని రుచులే తమ విజయ సూత్రాలని “గోదావరి” వ్యవస్థాపకులు కోగంటి కౌశిక్ పేర్కొన్నారు.