DailyDose

చరిత్రలో ఏప్రిల్ 10

morarji desai death anniversary

?1755 : హోమియోపతి వైద్యవిధానాన్ని కనిపెట్టిన క్రిస్టియన్ ఫ్రెడెరిక్ శామ్యూల్ హానిమాన్ జననం (మ.1843).

?1857 : భారత మొదటి స్వాతంత్ర్య యుద్ధం మీరట్‌లో మొదలయ్యింది.

?1813 : సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్ మరణం (జ.1736).

?1894 : ఘన్ శ్యామ్ దాస్ బిర్లా జననం (మ.1983).

?1898 : ప్రముఖ హేతువాది ఎ.టి.కోవూర్ జననం (మ.1978).

?1932 : ప్రముఖ భారతీయ హిందుస్తానీ సంగీత విద్వాంసురాలు కిషోరీ అమోంకర్ జననం.

?1995 : భారత మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయి మరణం (జ.1896).