DailyDose

చరిత్రలో ఏప్రిల్ 12

death anniversary of mokshagundam visweswarayya

???????????☘???????
?599 BC: జైన మతం స్థాపించిన మహావీరుడి జననం (మ. 527 BC)
?1961 : రష్యా అంతరిక్ష శాస్త్రవేత్త యూరీ గగారిన్ Vostok 3KA-2 (Vostok 1) ఉపగ్రహంలో ప్రయాణించి, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మానవునిగా నిలిచాడు.
?1962 : మోక్షగుండం విశ్వేశ్వరయ్య మరణం (జ. 1861)
?1981 : ప్రపంచపు మొట్టమొదటి స్పేస్ షటిల్ (అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రాగల వ్యోమనౌక) “కొలంబియా” ను అమెరికా విజయవంతంగా ప్రయోగించింది.
?2006 : ప్రముఖ కన్నడ చలనచిత్ర నటుడు మరియు గాయకుడు రాజ్‌కుమార్ మరణం (జ. 1929)
???????????☘???????