Sports

ఇది నా జట్టు

gautam gambhir shares his 2019 indian cricket world cup squad

ధోనీ సారథ్యంలో ప్రపంచకప్‌ గెలిచిన టీమిండియా జట్టులో సభ్యుడైన గంభీర్‌ 15 మందితో కూడిన జట్టును వెల్లడించాడు. ప్రపంచకప్‌ కోసం రేపు 15 మంది ఆటగాళ్లతో కూడిన టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించనున్న విషయం తెలిసిందే.

గంబీర్‌ ఎంపిక చేసిన జట్టు ఇదే : రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సంజూ శాంసన్‌, కేదార్‌ జాదవ్‌, నవదీప్‌ సైనీ, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, బుమ్రా, షమీ, అశ్విన్‌, చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌.