NRI-NRT

న్యూజెర్సీలో మనబడి తెలుగు మాట్లాట పోటీలు-చిత్రాలు

new jersey manabadi telugu matlata 2019

సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో న్యూజెర్సీలో తెలుగు మాట్లాట పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస చిన్నారులు, బాలబాలికలు పెద్దసంఖ్యలో పాల్గొని తమలోని తెలుగు భాషాపటిమను ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఆ చిత్రాలు మీకోసం…

SiliconAndhra Manabadi Telugu Matlata Competitions At New Jersey 2019 – TNILIVE