DailyDose

చరిత్రలో ఏప్రిల్ 15

gurunanak birthday

????????????☘??????
?1452 : గణిత శాస్త్రజ్ఞుడు, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీత కళాకారుడు లియొనార్డో డావిన్సి జననం.(మరణం.1519)
?1469 : భారత ఆధ్యాత్మిక గురువు, సిక్కుమత స్థాపకుడు గురునానక్ జననం.(మరణం . 1539)
?1707 : లియొనార్డ్ ఆయిలర్, ప్రసిద్ధ స్విస్ గణిత శాస్త్రవేత్త జననం.(మరణం . 1783)
?1865 : అమెరికా పూర్వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మరణం.(జననం.1909)
?1925 : గోదావరి జిల్లా ను, కృష్ణా జిల్లా ను విడదీసి, పశ్చిమ గోదావరి ప్రత్యేక జిల్లాగా ఏర్పరిచారు. అప్పటినుండి, గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా గా పేరు మార్చుకొంది.
????????????☘??????