NRI-NRTVideos

వర్జీనియాలో కన్నులపండువగా సీతారామ కళ్యాణం-చిత్రాలు

sitarama kalyanam by nris nrts in virginia usa

వర్జీనియాలోని యాష్‌బర్న్‌లో బ్రాడ్‌రన్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం నాడు సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రవాసులు సాంప్రదాయ దుస్తుల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.