ఇటీవల అమెరికాలో సంచలనంగా మారిన నకిలీ విశ్వవిద్యాలయాల వ్యవహారానికి సంబంధించి భారతీయ విద్యార్థులు తీసుకోవల్సిన జాగ్రత్తలు, పాటించవల్సిన మౌలిక నియమ నిబంధనలకు సంబంధించి డీసీలోని భారత ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. దాని పూర్తి సారాంశం దిగువ చూడవచ్చు.