DailyDose

శాంసంగ్ కొత్త గెలాక్సీ A70-వాణిజ్యం-04/18

samsung galaxy a70 released

Ø స్మార్ట్ ఫోన్ దిగ్గజం శామ్ సంగ్ కొత్త గాలక్సీ ఏ 70 స్మ్మాట్ ఫోనును విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ. 28990.
Ø కొత్తగా స్మార్ట్ ఫోనును వాడే వారిని లక్ష్యంగా చేసుకొని యాహూ మొబైల్స్ తెలుగు రాష్ట్రాల విపణిలోకి విడుదల అయ్యాయి.
Ø హైదరాబాద్ కు చెందిన స్టార్ట్అప్ సంస్థ ఇనోవాప్టివ్ కు 16.3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 114 కోట్లు) మూలధన నిధులు లభించాయి.
Ø కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు జెట్ ఎయిర్ వేస్ అధికారికంగా బుధవారం ప్రకటించింది. నిధులు కొరతతో అల్లాడుతున్నా, రూ. 400 కోట్ల మేర అత్యవసర నిధులు అందించేందుకు బ్యాంకులు నిరాకరించడమే జెట్ ఎయిర్ వేస్ ఈ నిర్ణయం తీసుకునేందుకు కారణమైంది.
Ø రెండు రైల్వే కంపెనీలు- ఐఆర్ సిటీసి, ఐఆర్ఎఫ్ సిలను పుబ్లిక్ ఇష్యూకు తీసుకురావడం ద్వారా సెప్టెంబర్ కు దాదాపు రూ. 1500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Ø హైదరాబాద్ కేంద్రంగా నిర్మాణ రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ప్రజయ్ ఇంజినీర్స్ సిండికేట్ న్యాయ వివాదాల్లో చిక్కుకుంది.