DailyDose

చరిత్రలో ఏప్రిల్ 18

the death of einstein

? సంఘటనలు ?
1930 : భారత స్వాతంత్ర్యోద్యమము: 1930 ఏప్రిల్ 18 తారీకున సూర్య సేన్ ఇతర విప్లవకారులతో కలిసి మందుగుండు మరియు ఆయుధాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సమాచార వ్వవస్థను విచ్ఛిన్నం చేసి ప్రాంతీయ ప్రభుత్వాన్ని ఏర్పరుచుటకై చిట్టగాంగ్ లోని ఆయుధాగారాన్ని ముట్టడించారు.
1923: అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో అన్నవరం పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.

??జననాలు??
1774: సవాయ్ మాధవ రావ్ II నారాయణ్ మరాఠా సామ్రాజ్యం లో 14వ పేష్వా (మ.1795).
1809 : ప్రముఖ అధ్యాపకుడు మరియు పండితుడు, కవి హెన్రీ డెరోజియో జననం (మ.1831).
1880: టేకుమళ్ళ అచ్యుతరావు, ప్రముఖ విమర్శకులు మరియు పండితులు. (మ.1947)
1938: అత్తిలి కృష్ణారావు, ప్రముఖ వీధి నాటక ప్రముఖుడు. (మ.1998)
1958: మాల్కం మార్షల్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.

??మరణాలు??
1859: తాంతియా తోపే, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (జ. 1814)
1955: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ప్రసిద్ధ శాస్త్రవేత్త. (జ. 1879)
1974: గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (జ. 1908)
2015: శ్రీ, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు. (జ. 1966)
2016: దండి భాస్కర్ సీ పి ఐ రాష్ట్ర కార్యదర్శి , ప్రముఖ వార్తా దినపత్రిక జర్నలిస్ట్ మరణం.

?పండుగలు మరియు జాతీయ దినాలు
?-ప్రపంచ సాంస్కృతిక దినం.
?-అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం.