DailyDose

ఒలాలో ఖరీదైన కార్లు–వాణిజ్య-04/22

ola introduces luxury cab rides in india

* దేశీయ కేపిటల్‌ మార్కెట్లపై ఎఫ్‌పీఐలు బుల్లిష్‌ ధోరణి కనబరుస్తున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో వారు ఇప్పటికే రూ.11,012 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
*ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ఓలాలో క్యాబ్‌ను బుక్‌ చేస్తే డ్రైవర్‌ మనం సూచించిన చిరునామాకు వచ్చి, మనల్ని గమ్యస్థానానికి చేర్చడం తెలిసిందే.
*దేశీయ పరిణామాలు, అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఈ ఏడాది వర్షపాతం సాధారణానికి సమీపంగా ఉండొచ్చన్న ఐఎండీ అంచనాలు సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి.
*దేశంలో సుమారు 1.5 లక్షల తపాలా కార్యాలయాల్లో నెట్ వర్క్ ను ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వేసేస్ ఆధునీకరించినది.
*ఒకవేళ బిడ్డింగ్ ప్రక్రీయ విఫలమైనా జెట్ ఎయిర్ వేస్ నుంచి బకయీలు వసూలు చేసుకునేందుకు దివాలా స్మ్రుతి ప్రక్రీయ అమలు కాకుండా చూడాలన్నదే బ్యాంకర్ల అభిప్రాయంగా ఉంది.
*దేశీయ కేపిటల్ మార్కెట్ల పై ఎఫ్పీఐలు బుల్లీష్ ధోరణి కనబరుస్తున్నారు. కొత్త ఆర్ధిక సంవత్సరంలో వారు ఇప్పటికే రూ.11,012 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
* ప్రైవేటీకరించడం వల్ల విమానయాన సంస్థ లాభదాయకంగా మారుతుందని, సంస్థ సామర్థ్యం పెరుగుతుందని భావించడం పొరపాటని ఎయిరిండియా ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.