DailyDose

చరిత్రలో ఏప్రిల్ 30

hitler death date

??????????????☘????
?1777 : జర్మనీకి చెందిన సుప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ జననం (మ.1855).
?1870 : భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జననం (మ.1944).
?1945 : జర్మనీలో నాజీ పార్టీ వ్యవస్థాపకుడు హిట్లర్ మరణం (జ.1889).
?1946 : మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టాడు.
?1910 : మహాకవి శ్రీరంగం శ్రీనివాస రావు (శ్రీశ్రీ) జననం (మరణం 1983).
?1968 : ప్రముఖ మత్తుమందు వైద్యుడు మరియు రాజకీయ నాయకుడు దాడిచిలుక వీర గౌరీశంకర రావు జననం.
?1987 : భారత దేశ క్రికెట్ క్రీడాకారుడు రోహిత్ శర్మ జననం.
??????????????☘????