Videos

ఊడిపడిన చార్మినార్ పెచ్చులు

the minarets of charminar are damaged

చారిత్రక కట్టడమైన చార్మినార్​కున్న నాలుగు మినార్లలోని ఒక మినార్​ పెచ్చులు ఊడిపడ్డాయి. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు మరమ్మతులు కారణమని తెలుస్తోంది. దీనిపై పురావస్తు శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.