DailyDose

చరిత్రలో మే 6

May 6th in History - Robert Peary - Tony Blair - Edward VII

??????????☘????????
?1856 : ఉత్తర ధృవాన్ని చేరిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించిన రాబర్ట్ పియరీ జననం (మ.1920).
?1861 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు మోతీలాల్ నెహ్రూ జననం (మ.1931).
?1868 : రష్యా జారు చక్రవర్తి రెండో నికోలస్ జననం (మ.1918).
?1910 : ఇంగ్లాండు చక్రవర్తి ఏడవ ఎడ్వర్డ్ మరణం (జ.1841).
?1910 : ఇంగ్లాండు చక్రవర్తిగా ఐదవ జార్జి పదవిలోకి వచ్చాడు.
?1932 : సంగీత విద్వాంసుడు మల్లాది వెంకట సత్యనారాయణ రావు జననం (మ.1996).
?1953 : బ్రిటను మాజీ ప్రధానమంత్రి టోని బ్లెయిర్ జననం.
?1954 : మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించాడు.
??????????☘????????