Politics

భారతదేశంలో ముగిసిన సార్వత్రిక ఎన్నికలు

2019 Elections Finishes Successfully In India

ముగిసిన సార్వత్రిక ఎన్నికలు..

మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం..

ఫలితాల ఈనెల 23న, ఉదయం 8 నుండి కౌంటింగ్ ప్రారంభం

కౌటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు…

ఎక్సిట్ పోల్ సర్వే ఫలితాలు విడుదల చేస్తున్న కొన్ని ప్రయివేట్ సంస్థలు…

వారి వారి అభ్యర్థుల గెలుపు ధీమా పై భారీ బెట్టింగులు కాస్తున్న బెట్టింగ్ రాయుళ్లు