Politics

జేసీ దివాకరరెడ్డికి బంపర్ షాక్

23 Diwakar Travels Bus Seized

కమీషనర్ సీతారామాంజినేయులు, జాయింట్ కమీషనర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో భారీగా తనిఖీలు ,సోదాలు

మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి ఏపీ రవాణా అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 23 బస్సులను సీజ్.

జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్‌కు చెందిన 23 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లనూ రద్దు చేశారు.

నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న బస్సులపై దాడులు చేసిన రవాణా శాఖ అధికారులు…. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేయడం వంటి పనులను…. నిబంధనలకు విరుద్దంగా చేస్తున్నట్టు గుర్తించి RTA అధికారులు

23 బస్సులను సీజ్ చేసినట్టు RTA అధికారుల ప్రకటన

నిబంధనలను అతిక్రమించినందుకు కేసులు నమోదు

దివాకర్ ట్రావెల్స్‌పై అనేక ఫిర్యాదులు వచ్చాయని… అందులో భాగంగానే తనిఖీలు చేశామని… విచారణ కొనసాగుతుందని రవాణా శాఖ జాయింట్ కమిషనర్‌ ప్రసాద్