Politics

ఎవరితో ఎక్కడ మాట్లాడాలో చెప్తాను

Venkaiah Naidu Meets Capital Farmers

రాజధాని రైతుల విషయంపై స్పందించిన వెంకయ్య నాయుడు

ప్రస్తుతం నేను రాజకీయాల్లో లేను, ప్రభుత్వం లో లేను

రాజ్యాంగం పదవిలో ఉన్న నేను ఏమీ బహిరంగంగా మాట్లాడలేను

ట్రస్టులో రాజకీయాలు మాట్లాడకూడదు అనే నిబంధన ఉంది

రైతుల ఆవేదన, బాధ నేను అర్ధం చేసుకోవాలి

అసలు కలవకూడదు అని అనుకున్నా, కానీ కలిశాను

ఇపుడు నేను ఏం మాట్లాడినా అది వివాదం అవుతుంది

సరైన సమయం వచ్చినపుడు ఏమీ చేయాలి ఎవరితో మాట్లాడాలో చెబుతాను

రాజకీయం అనేది ఇపుడు మాట్లాడకూడదు

న్యాయం చేయడానికి చేయాల్సినది నేను చేస్తాను అర్ధం చేసుకోవాలి