Politics

ఎర్నేని రాజాబాబు మృతి

Kaikaluru Ex MLA Yerneni Rajababu Political History - Dead - Yerneni Raja Ramachander Ramachandar

కైకలూరు మాజీ ఎమ్మెల్యే ఎర్నేని రాజా రామ్ చందర్ (రాజబాబు) మృతి

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తన స్వగ్రామమైన కలిదిండి మండలం కొండూరు గ్రామంలో మృతి చెందిన రాజబాబు

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలో విశేష సేవలందించిన రాజబాబు

కైకలూరు నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక

ఒకసారి టీడీపీ తరపున, ఇండిపెండెంట్ గా ఒకసారి, కాంగ్రెస్ తరపున ఓసారి ఎన్నిక

టీడీపీ అవిర్భావం తర్వాత కాంగ్రెస్ ను వీడిన రాజబాబు

1992లో జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నిక

1994లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి

1999లో టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోవటంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన రాజబాబు

ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిక

నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్న రాజబాబు

2004లో కాంగ్రెస్ తరపున ఓటమి, 2009లో కాంగ్రెస్ తరపున విజయం