Politics

గెలిపిస్తే ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు

గెలిపిస్తే ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు  - Padala Rangareddy

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం(మ) ఊబలంకలో మూడవ వార్డు తరుపున పోటీ చేస్తున్న పడాల రంగారెడ్డి తమ వర్గాన్ని గెలిపిస్తే అయిదు హామీలంటూ హామీ పత్రం. సంవత్సర కాలం పాటు కేబుల్‌ ప్రసారాలు, రేషన్‌, మినలర్‌ వాటర్‌ ఉచితమని, బీపీ షుగర్‌ పరీక్షలు ఉచితంగా, ప్రతిభ కనబర్చిన విద్యార్ధులకు పది మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పన ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు వీటిని రూ.20 బాండ్‌పై ముద్రించి నోటరీ చేయించి 14 బాండ్‌లను చేయించి 14 వార్డుల్లోని పెద్దలకు అందించారు.
గెలిపిస్తే ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు