DailyDose

బ్రేకింగ్ న్యూస్….

బ్రేకింగ్ న్యూస్….

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి తప్పిన ప్రమాదం…

రాయచోటి రింగు రోడ్డులో రెండు కార్లు ఢీకొనడంతో స్వల్ప గాయాలపాలైన గన్ మెన్…

ముందు కారులో వెళుతున్న మంత్రి, ఎంపీ…

మిథున్ రెడ్డి కార్ లో ప్రయాణిస్తున్న గన్ మెన్లు…

గన్ మెన్ ను స్థానిక ఆసుపత్రికి తరలింపు….