Politics

ఢిల్లీ : ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం .

ఢిల్లీ :  ఏపీలో  ముందస్తు  ఎన్నికలు  వచ్చే  అవకాశం .

జులై, ఆగస్టులో ఎన్నికలు జరిగే చాన్స్

టీడీపీ-జనసేన బంధం బలపడకముందే ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు .

నాలుగేళ్లుగా కోడికత్తి శ్రీనుకు బెయిల్ రాకపోవడం ఆశ్చర్యం .

మర్డర్ చేసినవారికి వెంటనే బెయిల్ వస్తుంది .

పవన్‍పై మావాళ్ల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి .

అభిమానులను పవన్‍కు దూరం చేయడం సాధ్యం కాదని నీలి ఛానల్స్ తెలుసుకోవాలి .

పవన్‍ను ఒకే కులానికి పరిమితం చేయాలని చూస్తున్నారు .

ఏపీలో బీఆర్‍ఎస్ ఒక కులాన్ని ప్రోత్సహిస్తుందని విషప్రచారం చేయవద్దు .

: ఎంపీ రఘురామకృష్ణరాజు