Politics

ఎంపీ రఘురామ పిటిషన్ పై హైకోర్టులో విచారణ

ఎంపీ రఘురామ పిటిషన్ పై హైకోర్టులో విచారణ

తనపై ఉన్న కేసు వివరాలు, ఫిర్యాదుల సమాచారం ఇవ్వాలని పిటిషన్ – 11 ఎఫ్ఐఆర్ లను కోర్టుకు నివేదించిన హోంశాఖ లాయర్ మహేశ్వర్ రెడ్డి – ఫిర్యాదు కాపీలు ఇవ్వకపోవడంపై ప్రభుత్వ ఉద్దేశం తెలిసిపోయిందని ఎంపీ రఘురామ లాయర్ ఉమేష్ చంద్ర వాదనలు – ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకోవచ్పచు కదా అంటూ హైకోర్టు ప్రశ్న – ఆర్టీఐ ద్వారా వ్యక్తిగత సమాచారం అడగలేమన్న ఉమేష్ చంద్ర – ఎఫ్ఐఆర్, రిజిస్టర్ కాని ఫిర్యాదుల వివరాలు ఎందుకు ఇవ్వకూడదో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హోంశాఖకు హైకోర్టు ఆదేశం – తదుపరి విచారణ 10 రోజులపాటు వాయిదా