NRI-NRT

లండన్.TAL ఆధ్వర్యంలో వైభవంగా సంక్రాంతి వేడుకలు

లండన్.TAL ఆధ్వర్యంలో వైభవంగా సంక్రాంతి వేడుకలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో ప్రవాస తెలుగు వారు ఈ వేడుకలకు హాజరయ్యారు వీటికి సంబంధించిన చిత్రాలు ఇవి