ScienceAndTech

రాయలసీమ యూనివర్సిటీలో ర్యాగింగ్

రాయలసీమ యూనివర్సిటీలో ర్యాగింగ్

నగ్నంగా వీడియో తీసి వేధింపులకు గురిచేస్తున్నారని ఈ వేధింపులు భరించలెక పొతున్నా ఆత్మహత్య చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని గాంధీ విగ్రహవం వద్ద గిరిజన విద్యార్థి డిమాండ్.

యూనివర్సిటీలో ర్యాగింగ్ చేశారు విద్యార్థి సురేష్ నాయక్

వైస్ ఛాన్సలర్,రిజిస్టర్, ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని న్యాయం చేయాలని అడిగితే స్సస్పెండ్ చేశారు.

రాయలసీమలో యూనివర్సిటీలో రిజిస్టరు వైస్ ఛాన్స్లర్ ప్రిన్సిపాల్ వేధింపులు అరికట్టాలని డిమాండ్

వైస్ ఛాన్సలర్,రిజిస్టర్, ప్రిన్సిపాల్ పైన ఏసీఎస్టీ కేసు నమోదు చేయాలి

చదువుకోవడానికైయిన పర్మిషన్ ఇవ్వాలి లేకుంటే ఆత్మహత్య చేసుకోవడాకైయిన పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్

న్యాయం కోసం వెళితే కేసు నమోదు చేశారని ఆవేదన

తమకు న్యాయం చేయాలని విద్యార్థి కుటుంభం డిమాండ్